Damini Villa Movie Teaser ! || బాబోయ్ మారీ ఇంత ఘోరమా

2019-10-09 1

Damini Villa Movie Teaser. Damini Villa Movie Is Directed By Rokesh Reddy Amd Produced By Pola Rao Dandem, Prathap Dandem. Music Composed By Pramod Kumar. Aditya Om, Rekha Boj Are Playing Main Lead Roles In This Movie.
#DaminiVilla
#AdityaOm
#RekhaBoj
#RokeshReddy
#SriTirumalaMovieMakers
#PolaRaoDandem

శ్రీ తిరుమల మూవీ మేకర్స్‌పై రాకేష్‌ రెడ్డి దర్శకత్వంలో పోలా రావు దండెం, ప్రతాప్‌ దండెం నిర్మిస్తోన్న హారర్‌ చిత్రం ‘దామిని విల్లా’ ఆదిత్యా ఓం, రేఖా బోజ్‌ జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న షూటింగ్ అనంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. రాకేష్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘హారర్‌ చిత్రాల్లో కొత్త ట్రెండ్‌ సష్టించే చిత్రంగా ‘దామిని విల్లా’ నిలుస్తుందన్న నమ్మకం ఉంది.